Home » Google
ఉమ్మడి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల నిర్మాణానికి ఒక్కో అడుగు వేగంగా పడుతోంది.
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ సైబర్ సెక్యూరిటీ పరీక్షలో సంచలనాలు నమోదు చేసింది. వాస్తవంగా ఉన్న మూడు కంపెనీల వ్యవస్థలను హ్యాక్ చేసింది. అలాగే పాస్‌వర్డ్‌లను కూడా సరిగ్గా అంచనా వేయగలిగింది.
ఇంతింతై.. వటుడింతై అన్నట్లు ప్రతి చోటా వ్యాపించేస్తోంది ఏఐ. ఇప్పుడు జీమెయిల్‌లో కూడా ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి.!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు క్రెడిట్ చోరీ వ్యాధి బాగా ముదిరిపోయిందని.. వైద్యుడు కూడా లేని ఇలాంటి వ్యాధికి మొదటి రోగి జగనే అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ డిజిటల్ ప్రాజెక్ట్ దక్కింది. ముంబై, చెన్నై తర్వాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఏపీ అవతరించనుంది.
ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది.
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్త తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను భారత్‌లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అతను యూట్యూబ్‌లో ఉంచిన వీడియో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, అందులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ వారిని అవమానించేలా ప్రకటనలు ఉన్నాయని..దాన్ని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ వివాద పరిష్కార సంస్థ గూగుల్‌ను ఆదేశించింది.
మైక్రోసాఫ్ట్ మరోసారి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయం నమోదు చేసింది.
బుధవారం దేశంలోని పలుచోట్ల గూగుల్ క్లౌడ్ వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఒక థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో గూగుల్ క్లౌడ్ సేవలపై ప్రభావం పడింది.