Naveen Yadav: మొదటి సెట్ నామినేషన్ వేసిన నవీన్ యాదవ్
ABN, Publish Date - Oct 17 , 2025 | 05:36 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. ఎన్నికల అధికారులకి మొదటి సెట్ నామినేషన్‌ని అందజేశారు నవీన్ యాదవ్.
హైదరాబాద్, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. ఎన్నికల అధికారులకి మొదటి సెట్ నామినేషన్‌ని అందజేశారు నవీన్ యాదవ్. ర్యాలీగా వెళ్లి మొదటి సెట్ నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ ఫహిన్ ఖురేషీ, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి
Read Latest Telangana News And Telugu News
Updated at - Oct 17 , 2025 | 05:43 PM