AP Govt: AP Govt: ఖబడ్దార్.. జగన్‌పై ఏపీ సర్కార్ సీరియస్
ABN, Publish Date - Jun 15 , 2025 | 11:06 AM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరామర్శల పేరుతో ప్రజల్లోకి వెళ్లి అలజడి సృష్టిస్తున్న వైసీపీ అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరామర్శల పేరుతో ప్రజల్లోకి వెళ్లి అలజడి సృష్టిస్తున్న వైసీపీ అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ కుట్రలను సాగనీవ్వబోమని కూటమి సర్కార్ తీవ్రంగా హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో
For More AP News and Telugu News
Updated at - Jun 15 , 2025 | 02:32 PM