Optical Illusion: ఈ చిత్రంలో ఉన్న జంతువును 7 సెకన్లలో కనిపెడితే.. మీరు నిజంగా జీనియస్..!
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:52 PM
మీ కంటిచూపుకి, బ్రెయిన్ పవర్‌కు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ చిత్రంలో ఉన్న జంతువును 7 సెకన్లలో మీరు కనిపెట్టగలిగితే మీరు నిజంగా బ్రిలియంట్.. మరి, ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్ళకు భ్రమింపజేస్తాయి. వీటిని సాల్స్ చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి. అలాగే కంటి చూపు సరిగ్గా ఉండాలి. ఇవి కేవలం సరదాగా సాగే పజిల్ గేమ్‌లు మాత్రమే కాదు.. మన మెదడుకూ వ్యాయామం లాంటివి ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు వైరల్ అవుతుంటాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఇక్కడ ఉంది. ఇందులో ఏ జంతువు దాగి ఉందో 7 సెకన్లలో కనిపెట్టగలిగితే మీది నిజంగా మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. మీవి డేగ కళ్ళు అయితే, ఈ చిత్రాన్ని చూడగానే ఏ జంతువు కనిపించిందో చెప్పగలరా..?
ఈ ప్రత్యేకమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఏ జంతువు దాగుందో కనిపెట్టడానికి మీరు సిద్ధమేనా? మొక్కలు, చెట్లు, పక్షి, గుడిసె ఉన్న ఈ చిత్రంలో ఒక జంతువు ఉంది. మీ తెలివితేటలు, ఏకాగ్రతను ఉపయోగించి, ఈ చిత్రంలో ఏ జంతువు దాగి ఉందో తెలుసుకోవడానికి జీనియస్ లకు కేవలం 7 సెకన్ల సమయం చాలు. చెట్టు, గుడిసే, మొక్కలు ఉన్న ఈ చిత్రంలో జంతువును కనిపెట్టాలంటే మీ మెదడుకు కాస్త పదునుపెట్టాల్సిందే. అలా అయితే, మీరు ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?
ఇక్కడ సమాధానం ఉందా?
ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువును మీరు 7 సెకన్లలోపు ఊహించగలిగితే అభినందనలు. ఈ పజిల్ సాల్వ్ చేయగలిగిన వారి ఐక్యూ, కంటిచూపు సూపర్ గా ఉన్నట్టే లెక్క. సమాధానం కనుగొనలేని వారు చింతించకండి. ఇక్కడ మీ కోసం సమాధానం ఉంది. చిత్రంలో దాగి ఉన్న జంతువు 'ఏనుగు'.
ఎలా కనిపెట్టాలి?
ఈ ఆప్టికల్ ఇమేజ్‌లో నిజమైన జంతువు ఏమి దాగి ఉందో తెలుసుకోవడానికి మీరు 80 శాతం కళ్ళు మూసుకుని ఆ చిత్రాన్ని ఏకాగ్రతతో చూడాలి. అప్పుడు మీరు చిత్రంలోని ఏనుగును చూస్తారు. ఇటువంటి పజిల్ గేమ్‌లు ఆడటం ద్వారా మీరు మీ తెలివితేటలను, దృశ్య తీక్షణతను పెంచుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి
28 ఏళ్ల క్రితం కనిపించుకుండా పోయి.. మంచులో మమ్మీగా..
For More Latest News