CM Revanth Reddy: రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం
ABN, Publish Date - Nov 16 , 2025 | 06:43 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ముఖయమంత్రి రేవంత్‌రెడ్డి బృందం మర్యాదపూర్వకంగా శనివారం నాడు కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్‌ను రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. ఈ భేటీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
1/8
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.
2/8
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం మర్యాదపూర్వకంగా శనివారం నాడు కలిశారు.
3/8
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డి టీం కలిశారు.
4/8
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్‌ను రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. ఈ భేటీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
5/8
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అంశం, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామలపై నేతలతో చర్చించారు మల్లికార్జున ఖర్గే.
6/8
ఈ సందర్భంగా రాహుల్ గాంధీని సన్మానించారు రేవంత్‌రెడ్డి టీం.
7/8
ఈ క్రమంలో నవీన్ యాదవ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ.
8/8
మల్లికార్జున ఖర్గేకి పూల బొకే అందజేస్తున్న రేవంత్‌రెడ్డి, మహష్ కుమార్ గౌడ్, తదితరులు
Updated at - Nov 16 , 2025 | 10:51 AM