CM Revanth Reddy:మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ABN, Publish Date - Sep 23 , 2025 | 06:32 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క - సారక్క అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
1/13
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) మేడారంలో పర్యటించారు.
2/13
సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న అధికారులు
3/13
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
4/13
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
5/13
అమ్మవార్లను దర్శించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
6/13
బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
7/13
ఆదివాసీలు దేశానికి మూలవాసులని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
8/13
పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
9/13
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటానని గుర్తుచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
10/13
ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డమీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
11/13
సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
12/13
సభకు భారీగా హాజరైన ప్రజలు
13/13
మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు
Updated at - Sep 23 , 2025 | 06:50 PM