Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు

ABN, Publish Date - Oct 04 , 2025 | 08:07 AM

హరియాణ మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ధూంధాంగా సాగింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 1/40

హరియాణ మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ధూంధాంగా సాగింది.

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 2/40

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 3/40

వెంకయ్యనాయుడిని అప్యాయంగా పలుకరిస్తున్న రఘునందన్ రావు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 4/40

ఎంపీ రఘునందన్ రావుతో మాట్లాడుతున్న నటుడు నాగార్జున

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 5/40

అలయ్ బలయ్ వేడుకలో నటుడు బ్రహ్మానందం

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 6/40

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు చిరుకానుక అందజేస్తున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 7/40

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి చిరు కానుక అందజేస్తున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 8/40

అలయ్ బలయ్ వేడుకలో నటుడు నాగార్జున

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 9/40

వెంకయ్య నాయుడు, ఎన్వీ రమణలను ఆలింగనం చేసుకుంటున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 10/40

అలయ్‌ బలయ్‌ వేడుకలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 11/40

అలయ్‌ బలయ్‌ వేదికపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తదితరులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 12/40

అలయ్ బలయ్ వేడుకలో డోలు వాయిస్తున్న కవిత

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 13/40

అలయ్‌ బలయ్‌ వేడుకలో కిషన్‌రెడ్డి, రామచందర్ రావు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 14/40

అలయ్‌ బలయ్‌ వేడుకలో కవిత, పలువురు మహిళా నేతలు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 15/40

కవితకు నమస్కరిస్తున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 16/40

అలయ్ బలయ్ వేడుకలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 17/40

అలయ్ బలయ్ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్, కవిత, తదితరులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 18/40

కళాకారులతో ఫొటో దిగుతున్న కవిత

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 19/40

అలయ్ బలయ్ వేడుకలో పలువురు ప్రముఖులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 20/40

కళాకారులతో మాట్లాడుతున్న కవిత

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 21/40

పోతురాజులతో ఫొటో దిగుతున్న రఘునందన్ రావు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 22/40

బండారు దత్తాత్రేయతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 23/40

వేడుకలో బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 24/40

కళాకారులతో ఫొటో దిగుతున్న రఘునందన్ రావు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 25/40

అలయ్ బలయ్ వేడుకలో ప్రముఖులతో మాట్లాడుతున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 26/40

అలయ్ బలయ్ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 27/40

వేడుకలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 28/40

కిషన్‌రెడ్డిని సన్మానిస్తున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 29/40

అలయ్ బలయ్ వేదికపై పలువురు ప్రముఖులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 30/40

అలయ్ బలయ్ వేడుకలో పలువురు ప్రముఖులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 31/40

వేడుకలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 32/40

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ని అప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 33/40

కళాకారులతో మాట్లాడుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 34/40

వేడుకలో సన్మానం చేస్తున్న బండారు దత్తాత్రేయ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 35/40

అలయ్ బలయ్ వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్. కృష్ణయ్య, తదితరులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 36/40

అలయ్ బలయ్ వేడుకలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, మందకృష్ణ మాదిగ

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 37/40

వేడుకలో ఎంపీ ఈటల రాజేందర్, తదితరులు

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 38/40

వేడుకలో మహేష్ కుమార్ గౌడ్

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 39/40

అలయ్ బలయ్ వేడుకలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Alai Balai Celebrations: నాంపల్లిలో అలయ్‌ బలయ్‌ వేడుక.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 40/40

వేడుకలో బండారు దత్తాత్రేయ, తదితరులు

Updated at - Oct 04 , 2025 | 08:28 AM