Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన

ABN, Publish Date - Sep 14 , 2025 | 07:00 AM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తిరుమలలో పర్యటించారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఓం బిర్లాకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం శ్రీవారిని ఓం బిర్లా దర్శించుకోనున్నారు. అయితే తిరుపతిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో ఓం బిర్లా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఓం బిర్లా చర్చించారు.

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 1/8

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తిరుమలలో పర్యటించారు.

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 2/8

ఓం బిర్లాకి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘనంగా స్వాగతం పలికారు.

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 3/8

ఆదివారం ఉదయం శ్రీవారిని ఓం బిర్లా దర్శించుకోనున్నారు.

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 4/8

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మాట్లాడుతున్న ఓం బిర్లా

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 5/8

అలాగే, మహిళా సాధికారత జాతీయ సదస్సులో పాల్గొనేందుకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు ఓం బిర్లా చేరుకున్నారు.

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 6/8

ఈ సందర్భంగా ఓం బిర్లాకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలిసి సాదరంగా స్వాగతం పలికారు.

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 7/8

అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజుతో ముచ్చటిస్తున్న ఓం బిర్లా

Om Birla:తిరుపతిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన 8/8

అయితే తిరుపతిలో రఘురామకృష్ణరాజుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఓం బిర్లా చర్చించారు.

Updated at - Sep 14 , 2025 | 07:15 AM