AR Rahman: ఢిల్లీ హైకోర్టులో ఎ.ఆర్ రెహమాన్‌కు ఊరట..
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:19 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.
ఢిల్లీ: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 2023లో డైరెక్టర్ మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని 'వీర రాజా వీర' పాటకు సంబంధించిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సంగీత దర్శకుడు రెహమాన్‌పై సింగిల్ బెంచ్ జారీ అయ్యింది. సింగిల్ జడ్జి తీర్పుకు వ్యతిరేకంగా రెహమాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన జస్టిస్ సి.హరిశంకర్, జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా మధ్యంతర నిషేధాన్ని కొట్టివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
కమిషనర్ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు