IAS Officers Transfer: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:53 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ (AP IAS officers transferred) అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు వీరే..
ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మీ
ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్‌గా ప్రశాంతి
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బీఆర్ అంబేద్కర్
ఎక్సైజ్ డైరెక్టర్‌గా చామకుర్తి శ్రీధర్
సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా భార్గవ్ తేజ
కృష్ణా జాయింట్ కలెక్టర్‌గా మల్లవరపు నవీన్
ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం
నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ముగిలి వెంకటేశ్వర్లు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లిఖార్జున
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు
నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Read Latest AP News And Telugu News