CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన బాలయ్య.. ఎందుకంటే..?

ABN, Publish Date - May 26 , 2024 | 09:21 PM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. ఈ భేటీలో భాగంగా..

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. ఈ భేటీలో భాగంగా.. బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆస్పత్రి సంబంధించిన‌ కొన్ని విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Updated at - May 26 , 2024 | 09:21 PM