• Home » Basavatarakam

Basavatarakam

ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ

ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతుందని ఆ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్‌  బాధితులకు దేవాలయం

బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్‌ బాధితులకు దేవాలయం

ఒకే కుటుంబంలో ఒకరు తండ్రి పేరిట, మరొకరు తల్లి పేరిట సేవలనందిస్తుండటం నందమూరి కుటుంబంలోనే చూస్తున్నాను.

22న బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల సభ

22న బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల సభ

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ రజతోత్సవాల ముగింపు సభను ఈ నెల 22న హైదరాబాద్‌లోని ..

ఘనంగా  బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

హైదరాబాద్‌లో అన్నవాహిక (ఈసోఫాగస్) క్యాన్సర్‌పై దృష్టి సారించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. మాదాపూర్‌లోని ది వెస్టిన్ హోటల్‌లో జరిగిన ఈ సదస్సును ప్రముఖ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్‌

బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్‌

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌-రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్‌ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ

నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ

నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు బసవతారకం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..

Nandamuri Balakrishna: చంద్రబాబు ప్రపంచానికే బ్రాండ్

Nandamuri Balakrishna: చంద్రబాబు ప్రపంచానికే బ్రాండ్

కూటమి ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని.. దీంతో తాము ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

Basavatarakam; బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి.. ‘నాట్స్‌’ 85 లక్షల విరాళం

Basavatarakam; బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి.. ‘నాట్స్‌’ 85 లక్షల విరాళం

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) రూ.85లక్షల (లక్ష డాలర్ల) విరాళం అందజేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో నాట్స్‌ 8వ తెలుగు సంబరాల ముగింపు..

Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిఫ్టుల నిర్వహణతో దివ్యాంగులకు ఉపాధి

Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిఫ్టుల నిర్వహణతో దివ్యాంగులకు ఉపాధి

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో లిఫ్టును ఒక దివ్యాంగుడు నిర్వహించడం చూసి సంతోషించానని.. ఈ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించవచ్చేమో ఆలోచించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు.

Nandamuri Balakrishna: నన్ను చూసుకొనే.. నాకు పొగరు, దర్పం

Nandamuri Balakrishna: నన్ను చూసుకొనే.. నాకు పొగరు, దర్పం

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి