Share News

Dogs attack. హైదరాబాద్: చిన్నారిపై కుక్కల దాడి

ABN , Publish Date - May 05 , 2024 | 10:28 AM

హైదరాబాద్: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది.

Dogs attack. హైదరాబాద్:  చిన్నారిపై కుక్కల దాడి

హైదరాబాద్: కుక్కల దాడి (Dogs attack)లో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారి (Boy) రిషి (Rishi)పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు (Municipal authorities) పట్టించుకుని వీధి కుక్కల బెడద తప్పించాలన్నారు. చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా వెళ్లాలన్న భయపడే పరిస్థితి ఉందని కాలనీ వాసులు అంటున్నారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

స్కీం వెనుక స్కాం

8వ తేదీకి రైతు భరోసా పూర్తి

రాష్ట్రానికి నేడు షా... రేపు మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 10:34 AM