Share News

Optical illusion: మీ కంటి చూపు బాగుంటే.. ఈ చిత్రంలో గెలీలియో ఎక్కడున్నాడో.. 10సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - Jan 31 , 2024 | 03:37 PM

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోల్లో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో దాక్కున్న ఫజిల్ కనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి ఫజిల్స్ పరిష్కరించినప్పుడే మనలోని ఏకాగ్రత బయటపడుతుంది. అలాగే...

Optical illusion: మీ కంటి చూపు బాగుంటే.. ఈ చిత్రంలో గెలీలియో ఎక్కడున్నాడో.. 10సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, వీడియోల్లో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో దాక్కున్న ఫజిల్ కనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి ఫజిల్స్ పరిష్కరించినప్పుడే మనలోని ఏకాగ్రత బయటపడుతుంది. అలాగే మన మెదడుకూ వ్యాయామం దొరికినట్లు అవుతుంది. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఫజిల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రోజు మీ ముందుకు ఇలాంటి ఫొటో ఒకటి తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కొందరు టెలిస్కోప్ వద్ద నిలబడి ఉన్నారు. కానీ ఆ టెలిస్కోప్‌ను కనుగొన్న గెలీలియో చిత్రం కూడా ఇందులో దాక్కుని ఉంది. మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఆ చిత్రాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఇంట్లోని కిటికీ వద్ద ఓ పెద్ద టెలిస్కోప్ ఉంది. భార్యాభర్తలు కలిసి వారి పిల్లలకు టెలిస్కోప్ గురించి వివరిస్తున్నారు. అయితే ఇందులో ఫజిల్ ఏంటంటే.. ఇదే ఇంట్లో టెలిస్కోప్‌ను కనుగొన్న గెలీలియో (Galileo photo) చిత్రం కూడా దాక్కుని ఉంది. దాన్ని గుర్తించడం కొంచెం కష్టమే అయినా.. తీక్షణంగా పరిశీలిస్తే చాల సులభం. ఈ ఫొటో చూసిన వారంతా గెలీలియో ఎక్కడున్నాడో గుర్తించి మార్క్ చేస్తుంటే.. మరికొందరు గుర్తించే పనిలోనే ఉన్నారు. మీ కంటి చూపు బాగా ఉందని మీకు అనిపిస్తే.. 10 సెకన్లలో గెలీలియోను గుర్తించాలి మరి. ఇంకెందుకు ఆసల్యం.. గుర్తించడానికి ట్రై చేయండి.. ఒకవేళ గుర్తించడం కష్టంగా ఉంటే ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి.. గెలీలియో ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు.

ఫ్రిడ్జ్‌లో.. ఈ 4 పదార్థాలను మాత్రం పెట్టొద్దు..

optical-illusion-viral.jpg

Updated Date - Jan 31 , 2024 | 03:37 PM