Share News

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా..?

ABN , Publish Date - Apr 16 , 2024 | 08:26 PM

పజిల్ ఫొటోల్లో కొన్ని పరిష్కరించేందుకు కష్టంగా ఉంటాయి. అయినా చాలా మంది ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇలాంటి పజిల్స్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఫొటోలు చూసేందుకు ఒకేలాగా ఉన్నా.. వాటిలో ..

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా..?

పజిల్ ఫొటోల్లో కొన్ని పరిష్కరించేందుకు కష్టంగా ఉంటాయి. అయినా చాలా మంది ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇలాంటి పజిల్స్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఫొటోలు చూసేందుకు ఒకేలాగా ఉన్నా.. వాటిలో మనకు తెలీకుండా కొన్ని తేడాలు ఉంటాయి. ఆ తేడాలను గుర్తించడం కష్టంగా ఉన్నా కూడా.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే చాలా ఈజీగా పరిగట్టేయచ్చు. ప్రస్తుతం మీ ముందుకు ఇలాంటి ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. 30 సెకన్లలో వాటిని కనిపెట్టేందుకు ప్రయత్నించండి.

సోషల్ మీడియాలో పజిల్ ఫొటో (Puzzle viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు వృద్ధులు (old people) వాకింగ్ చేస్తున్నారు. వారి వెనుక కొన్ని వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఫొటోలను చూస్తే ఎలాంటి తేడాలూ లేనట్లు కనిపిస్తుంది. కానీ తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం అందులో మొత్తం (3 differences) 3 తేడాలు ఉన్నాయి.

Puzzle: ఈ చిత్రంలో దాక్కున్న ప్లాస్టిక్ స్ట్రాను కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

ఆ తేడాలను కనుక్కోవడం చాలా సులువని మీరు అనుకుంటే పొరపాటే. అలాగని పెద్ద కష్టం కూడా కాదు సుమా. చాలా మంది ఆ తేడాలను నిర్ణీత గడుపులోనే పనిగట్టేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీకు ఇచ్చిన 30 సెకన్ల వ్యవధిలో ఆ 3 తేడాలను పసిగట్టగలరేమో ప్రయత్నించండి. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Puzzle-viral.jpg

Viral Video: మాంసం తింటుండగా పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Apr 16 , 2024 | 08:26 PM