యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
ABN, Publish Date - Dec 27 , 2024 | 08:37 AM
యాపిల్స్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ఇది సాధ్యం అవుతుంది.
1/6
యాపిల్స్‌లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది క్రమంగా, మలబద్ధకం వంటి పరిస్థితులను నివారిస్తుంది.
2/6
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు సవ్యంగా వస్తుంది. ఇందులో ముఖ్యంగా ఎరుపు రకం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
3/6
యాపిల్స్‌లో క్వెర్సెటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
4/6
యాపిల్స్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ కడుపునిండిన ఫిలింగ్‍ని ఇస్తుంది. ఊబకాయాన్ని అవకాశాలను తగ్గిస్తుంది.
5/6
యాపిల్స్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ఇది సాధ్యం అవుతుంది.
6/6
యాపిల్స్‌లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
Updated at - Dec 27 , 2024 | 08:40 AM