Home » Telangana » Rangareddy
Megastar Chiranjeevi: హైదరాబాద్ శివారులో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. అందుకే మనసుకు దగ్గరయ్యారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 25 ఏళ్లుగా రామ్‌దేవ్ మొక్కలు, శిలలపై రీసెర్చ్ చేస్తున్నారని అన్నారు. ఎక్స్ పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి అందం తెస్తుందని.. ఈ పార్క్ ను కళాహృదయంతో చూడాలని అన్నారు.
ఓవ్యక్తి అదృశ్యమైన ఘటన సోమవారం కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పరిగి పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. మునిసిపల్ పరిధిలోని శాంతినగర్‌కాలనికి చెందిన దోమ సత్తయ్య దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరకు వెళ్లారు.
వ్యవసాయ బావిలో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆటో అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన షాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని మంగళవారం చోటుచేసుకుంది.
కారును ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు గచ్చిబౌలికి చెందిన అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
గురువులను గౌరవించే సంస్కృతి మనదని ప్రేరణాత్మక వక్త హనుమంత్‌రెడ్డి అన్నారు. తాండూరులో మంగళవారం రామకృష్ణ సేవా సమితి ఆఽధ్వర్యంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంచారు.
మండల పరిధిలోని తిమ్మాపూర్ సమీపంలో రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రజాపాలన గ్రామ సభలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకుని నెట్టివేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపారు.