• Home » Telangana

తెలంగాణ

రైళ్లలో మత్తుమందు కలిపిన నీటితో చోరీలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

రైళ్లలో మత్తుమందు కలిపిన నీటితో చోరీలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

రైళ్లలో ప్రయాణికులను మత్తులోకి దించి చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. మత్తుమందు కలిపిన నీటితో ప్రయాణికుడిని మాయ చేసి లగేజీ దోచుకున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రేపే నీట్ పీజీ పరీక్ష.. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

రేపే నీట్ పీజీ పరీక్ష.. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం నెలకొంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది.

ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన.. SIRపై సీఈసీకి లేఖ

ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన.. SIRపై సీఈసీకి లేఖ

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

తలక్రిందులుగా తపస్సు చేసినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి పొంగులేటి

తలక్రిందులుగా తపస్సు చేసినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి పొంగులేటి

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినా సంక్షేమం ఆగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతనకల్, మద్దిరాల మండలాల్లో 15 గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలను ఇస్తున్నామన్నారు.

సీజనల్ వ్యాధులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ

సీజనల్ వ్యాధులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ

సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికన్‌గున్యా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్‌లో పాన్‌షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 5 వేలకుపైగా గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలి: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలి: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని అన్నారు. ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని చెప్పారు.

పార్టీ నేతలతో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌ రావు భేటీ.. కీలక అంశాలపై చర్చ

పార్టీ నేతలతో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌ రావు భేటీ.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరో పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన నేడు మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది.

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ

హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యపై ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు. మెట్రోలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేశారు.

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విలయంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి