స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు చేస్తోంది. వచ్చే వారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వారివురి మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటి? వైరల్ అయ్యేంతగా అందులో ఏముందంటే.?
హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కదిలే రైలు దిగుతూ ప్రమాదంలో పడ్డ ప్రయాణికుడిని ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నల్గొండలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఆరేళ్ల తరువాత నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్ వచ్చారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కోర్టు హాల్లో జగన్ ఉన్నారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.
దేశ వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హోటల్ తాజ్‌కృష్ణలో కేంద్రమంత్రితో సీఎం సమావేశమయ్యారు.
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలన్నారు.