ఏఐపై యూనివర్సిటీ విద్యార్థులు, పట్టభద్రుల అభిప్రాయం ఏంటో తెలుసుకునేందుకు సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఏది తీసుకోవాలో స్పష్టంగా తెలియకపోతే తప్పు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, బడ్జెట్, బ్రాండ్ గురించి కొంత అవగాహన ఉండటం చాలా ముఖ్యం.
వేసవిలో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే గంటల తరబడి ఏసీని ఆన్‌లో ఉంచడం వల్ల అది ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాల్కనీలో పావురాల బెడదకు ఏఐతో ఒక వ్యక్తి చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జనాలు అబ్బురపడేలా చేస్తోంది.
టెక్ దిగ్గజం గూగల్ తన 'ఆండ్రాయిడ్ షో ఎడిషన్ 2026' కార్యక్రమంలో భారీ అప్‌డేట్లను ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్‌ను మరింత ఏఐ ఆధారితంగా మార్చే దిశగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16, జెమినీ ఏఐ, ఆండ్రాయిడ్ ఆటో, క్విక్ షేర్ వంటి సేవల్లో కీలక ఆప్‌డేట్‌లను తీసుకువచ్చింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సర్వర్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి.
బల్దియాల్లో ఆస్తి పన్నులో రాయితీ పథకం ఎర్లీ బర్డ్ అంతంతే అన్నట్లుగా మారింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఇంటి పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఎర్లీ బర్డ్ స్కీం తీసుకువచ్చింది.
కోడి ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేసింది. నూటికి నూరు శాతం గుడ్డే ముందు అని చెబుతోంది. కోడి పుట్టుక గురించి అద్భుతంగా వివరిస్తోంది.
ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. ప్రజల ఆదాయం పడిపోతే కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉండదని అంటున్నారు.
మంచి శాలరీలు వస్తాయన్న ఆశతో కంప్యూటర్ కోర్సును ఎంచుకోవడం మూర్ఖత్వమని రెప్లిట్ సంస్థ సీఈఓ అభిప్రాయపడ్డారు. అమితాసక్తి ఉన్న వారే ఈ రంగాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.