ఫోన్‌ను వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలా చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్ నుంచి వచ్చిన కొత్త మెసేజింగ్ యాప్ అర్రాటై (Arratai) దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా గుర్తింపు పొందుతోంది. ఇది వాట్సాప్ వంటి అంతర్జాతీయ పెద్ద యాప్‌లతో పోటీ పడుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత వినియోగదారులకు యూట్యూబ్ ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పుడు కేవలం నెలకు రూ.89 చెల్లించి యాడ్స్ లేకుండా ఆనందంగా యూట్యూబ్ వీక్షించవచ్చని తెలిపింది. అందుకోసం యూట్యూబ్ ప్రీమియం లైట్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
కృష్ణానది పరివాహక గ్రా మాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ త్మకూరు తహసీల్దార్ ఒక ప్రకటనలో కో రారు.
ప్రయాణాల్లో పబ్లిక్ వైఫైలు వాడక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పాత్ స్మార్ట్ ఫోన్‌లతో పలు ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని పారేసే బదులు ఇతర మార్గా్ల్లో వాడుకుంటే ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా హాని తగ్గుతుందని చెబుతున్నారు. మరి పాత ఫోన్‌లను ఎలా మళ్లీ వినియోగించుకోవాలో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఐఫోన్‌లు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. కానీ కొన్నిసార్లు పలువురికి ఐఫోన్ వేడెక్కే సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
బీఎస్‌ఎన్‌ఎల్ తమ కస్టమర్లకు భారత్ ఫైబర్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక ప్లాన్‌లను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇంట్లో టీవీలకు ఇంటర్‌నెట్ సౌకర్యం పెరిగింది. అందుకనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు రకరకాల ఖరీదైన మోడమ్‌లతో ఇంటర్‌నెట్ సేవలతో పాటు టీవీ చానల్స్, ఓటీటీ యాప్స్‌ను తీసుకొచ్చాయి.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కృత్రిమ మేధస్సు (AI) టెక్ ప్రపంచాన్ని వేగంగా ఆక్రమిస్తోంది. గూగుల్ DORA విభాగం తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000 మంది టెక్ నిపుణుల్లో దాదాపు 90% మంది తమ రోజువారీ పనుల్లో ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. ఇంకా దీని గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.