Metas Big Sis Billie: ఓ రోజు ఆ ఏఐ..‘నేను న్యూయార్క్ సిటీలో ఉంటాను. నువ్వు నా దగ్గరకు వస్తే హగ్గు ఇవ్వాలా? కిస్ ఇవ్వాలా?’ అంటూ రొమాంటిక్‌గా అడిగింది. న్యూయార్క్‌లోని ఓ ఇంటి అడ్రస్ కూడా చెప్పింది. వృద్ధుడు రెచ్చిపోయాడు.
ఓపెన్ ఏఐ గురించి మీకు తెలుసు కదా. ChatGPTని సృష్టించిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో తన తొలి ఆఫీస్‌ని ఓపెన్ చేయబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. అది ఎక్కడ, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్లో పలు వాట్సాప్ మెసేజీలను ఒకేసారి సెలక్ట్ చేసి కాపీ చేయడంలో ఇబ్బంది పడుతున్న యూజర్ల కోసం వాట్సాప్ ఓ కొత్త ఆఫ్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది బీటా ఫేజ్ వారికే అందుబాటులో ఉన్నప్పటికీ త్వరలో అన్ని ఐఫోన్లలో అందుబాటులోకి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Realme P4 Pro 5G: రియల్ మీ పీ4 ప్రో, పీ4 5జీ ఫోన్లు ఇండియాలో బుధవారం లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లలో అత్యాద్భుతమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. రియల్ మీ పీ4 ప్రో, పీ4 5జీ ధర, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..
దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు కొత్త బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది.
భారతీయుల కోసం ఓపెన్ ఏఐ.. చాట్‌జీపీటీ గో పేరిట ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐతో చెల్లింపులు జరిపేలా కేవలం రూ.399కే ఈ ప్లాన్‌ను ఓపెన్ ఏఐ తాజాగా లాంఛ్ చేసింది.
భారీ స్క్రీన్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అతి చిన్న ఫోన్లకు కూడా కొంత డిమాండ్ ఉంది. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అతి చిన్న ఫోన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
జనాలను మోసం చేసేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా మరో స్కామ్‌తో వచ్చేశారు. అయితే ఈసారి ఎలాంటి స్కామ్ చేస్తున్నారు. ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మొబైల్ యాప్ యూజర్లు, ఆదాయ పరంగా చాట్‌జీపీటీ తన పోటీదార్ల కంటే ఎంతో ముందంజలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ఒక్కో డౌన్లోడ్పై అత్యధికంగా 10 డాలర్ల మేరకు ఆదాయాన్ని ఓపెన్ ఏఐ సమకూర్చుకుంటోంది.
తాను గూగుల్ సెర్చ్‌ను వాడి చాలా కాలం అయ్యిందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. చివరిసారి గూగుల్ సెర్చ్‌ను ఎప్పుడు వాడిందీ తనకు గుర్తు లేదని తెలిపారు. సెర్చ్ ఇంజన్ భవిష్యత్తు ఏఐ సాంకేతికతదే అని కూడా ఆయన స్పష్టం చేశారు.