• Home » YSRCP Cadre

YSRCP Cadre

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై  మంత్రి సత్యకుమార్ ధ్వజం

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై మంత్రి సత్యకుమార్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.

గీతం యూనివర్సిటీ వద్ద వైసీపీ బృందం నిరసన..

గీతం యూనివర్సిటీ వద్ద వైసీపీ బృందం నిరసన..

గీతం యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ జీవీఎంసీ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసే ప్రతిపాదనపై వైపీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూములు పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు గీతం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

జగన్ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో దోచుకున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

జగన్ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో దోచుకున్నారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్

కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేత బంగారయ్య హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేగంగా స్పందించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Minister Kollu Ravindra: అభివృద్ధిని అడ్డుకుంటే తరిమి కొడతాం..  జగన్‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Kollu Ravindra: అభివృద్ధిని అడ్డుకుంటే తరిమి కొడతాం.. జగన్‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకుందామని చూస్తున్న జగన్‌ను తరిమికొడదామని హెచ్చరించారు.

CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.

Amaravati Farmers: అమరావతి జోలికొస్తే ఊరుకోం.. జగన్‌కు రైతుల స్ట్రాంగ్ వార్నింగ్..

Amaravati Farmers: అమరావతి జోలికొస్తే ఊరుకోం.. జగన్‌కు రైతుల స్ట్రాంగ్ వార్నింగ్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు..

Yanamala: దురుద్దేశంతోనే అమరావతిపై జగన్ వ్యాఖ్యలు..

Yanamala: దురుద్దేశంతోనే అమరావతిపై జగన్ వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు..

Kandikunta: మత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఎమ్మెల్యే కందికుంట ఫైర్

Kandikunta: మత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఎమ్మెల్యే కందికుంట ఫైర్

రాష్ట్రం, దేశంలో హిందుత్వాన్ని అణగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అండ్ కో.. హిందూ ధార్మిక సంస్థలపై దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి