• Home » Youtuber

Youtuber

యూట్యూబర్ రావణ్‌కు ఏడు రోజుల పోలీస్ కస్టడీ

యూట్యూబర్ రావణ్‌కు ఏడు రోజుల పోలీస్ కస్టడీ

యూట్యూబర్ రావణ్‌ను గన్నవరం పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. యూట్యూబ్‌ వీడియోలకు సంబంధించి నమోదైన UAPA కేసులో విచారణ కోసం కోర్టు ఈ కస్టడీకి అనుమతించింది.

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబును నరికిచంపిన దుండగులు

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబును నరికిచంపిన దుండగులు

నిజామాబాద్‌లో యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద కారులో వెళ్తున్న హరిబాబుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు.

 యూట్యూబర్‌ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌ రమా నందనకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు మోసం చేశారని రమా నందనపై బాధితులు ఫిర్యాదు చేశారు.

వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన

వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన

వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు.

ఉద్యోగాల పేరుతో మోసం.. పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన

ఉద్యోగాల పేరుతో మోసం.. పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన

యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనను గుర్తించారు.

మిస్టర్‌బీస్ట్‌కు 50 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు.. అతడి సంపాదన ఎంతో తెలుసా..

మిస్టర్‌బీస్ట్‌కు 50 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు.. అతడి సంపాదన ఎంతో తెలుసా..

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన మిస్టర్‌బీస్ట్ (MrBeast) తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ చరిత్ర.. 50 కోట్ల సబ్‌స్ర్కైబర్లు దాటేశాడు..

యూట్యూబ్‌లో మిస్టర్ బీస్ట్ చరిత్ర.. 50 కోట్ల సబ్‌స్ర్కైబర్లు దాటేశాడు..

ఎక్కువ మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్న క్రియేటర్‌గా మిస్టర్ బీస్ట్‌పై యూట్యూబ్‌లో ఓ రికార్డ్ ఉంది. ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. మిస్టర్ బీస్ట్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు.

యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లో కత్తి పోట్లతో..

యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లో కత్తి పోట్లతో..

ఓ యూట్యూబర్ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఇంట్లోనే అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయింది.

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్

కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్

సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ నరేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి