Share News

బాబు ఫొటో మార్ఫింగ్‌.. యూట్యూబ్‌ చానల్‌పై కేసు

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:19 AM

సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్‌ చేసి యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న ఆర్‌ఎన్‌ ఎడిటర్‌ య్యూ టూబ్‌ చానల్‌పై గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

బాబు ఫొటో మార్ఫింగ్‌.. యూట్యూబ్‌ చానల్‌పై కేసు

గుంటూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్‌ చేసి యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న ఆర్‌ఎన్‌ ఎడిటర్‌ య్యూ టూబ్‌ చానల్‌పై గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైఎస్‌ జగన్‌ చెప్పును చంద్రబాబు తాకుతున్నట్లుగా రూపొందించిన ఫొటోను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోను రూపొందించిన వ్యక్తులు ఎవరు? వీడియోను ఎంతమందికి చేరవేశారు? అనే అంశాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:19 AM