Home » Vividha
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు రాసిన ఏభై పొట్టి కథల ‘గరం గరం చాయ్’ పుస్తక ఆవిష్కరణ అక్టోబర్ 1 సా.4.30కు...
ఫ్రెంచి యానాం పట్టణ గ్రామానికి అతి సమీపంలో ఉన్న కుగ్రామం పల్లిపాలెం. ఇక్కడి నుంచే ఆంధ్ర పురాణం కావ్యకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనే దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం...
(కళ తన అస్తిత్వంలోనే తిరుగుబాటు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కొత్త దాన్ని సృష్టించడానికి పాత దాన్ని ధ్వంసం చేయాల్సి వుంటుంది – హబీబ్ తన్వీర్) స్వపల్లేరు పర్వతాలెక్కి సమస్త భూ దుఃఖ సాగరం లోకి దూకి...
1950 లో వరంగల్లులో జన్మించిన నేను జన్మతః కొంత సాహిత్య వారసత్వాన్ని కలిగి ఉన్నానని చిన్నప్పటి నుండీ అనుకునేవాణ్ణి. పాలకుర్తి సోమనాథుడు, బమ్మెర పోతన, వానమామలై వరదాచార్యుల నుండి నాకు వ్యక్తిగతంగా బాగా...
సూర్యుడు కాలాన్ని మోసినట్లు క్రీస్తు శిలువను భరించినట్లు వీపులమీద కొండంత మురికి బట్టల మూట చాకిరేవుకీ ఊళ్లకీ...
ఆకాశం తన నరాలన్నీ తెంచుకుని ఒక పిచ్చివాడిలా వీధుల మీద పడింది. నగరపు మురికిని, కపటత్వాన్ని కడిగి పారేయాలన్న కసితో ప్రతి నీటిచుక్క...
‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవిత్వ పరిచయ సభ, అలాయిబలాయి కవిసమ్మేళనం, మంటో జీవితం – రచనలు, ‘నల్ల పద్యం’ కవిత్వ పరిచయ సభ...
బసవణ్ణ లేదా బసవేశ్వరుడి గురించి ఇంకా పరిశోధనలూ అధ్యయనాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈయన 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి..
‘‘నాకు తెలుసు నాకు తెలుసు ప్రళయవేదనా పంకిల ప్రపంచ పథం మధ్య ప్రేమలు పొసగవనీఈ బండరాళ్లపైన ఏ మొక్కలూ ఎదగవనీ మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే అస్వతంత్ర సైనికులమనీ...’’ అంటూ అసమ జీవితాలను కవిత్వంగా మలచినవాడు ఆలూరి బైరాగి....
మంచి సాహిత్యం అనేది మానవ అనుభవాల, భావోద్వేగాల, తాత్త్విక ఆలోచనల సమాహారం. అది కేవలం పుస్తకాల్లో మాత్రమే బంధించబడదు. ఒక అద్దంలా గతాన్ని ప్రతిబింబించి, వర్తమానం మీద నిలబెట్టి, భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది. అదే విధంగా సినిమా కూడా...