• Home » Visakhapatnam

Visakhapatnam

ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థి ఫోన్.. ఏం చెప్పాడంటే

ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థి ఫోన్.. ఏం చెప్పాడంటే

తనను పాస్ చేయాలంటూ ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు ఓ విద్యార్థి ఫోన్ చేశాడు. తాను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశానని, ఏమీ చదవకపోవడంతో ప్రశ్నా పత్రాన్నే మూడు సార్లు రాసినట్లు తెలిపాడు.

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చను వీక్షించేందుకు ఏపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు స్పీకర్, హోం మంత్రి ఘన నివాళి

అనకాపల్లి జిల్లా నాతవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు నేతలు.

తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే

తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే

అల్లూరి జిల్లాలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు బాలిక మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది.

వైద్య రంగంలో  సమూల మార్పులు: మంత్రి సత్య కుమార్

వైద్య రంగంలో సమూల మార్పులు: మంత్రి సత్య కుమార్

తమ ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

అల్లూరి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్రెడ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బస్సులో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు

బస్సులో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు

విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్‌లో త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.

ముగ్గురు యువతుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

ముగ్గురు యువతుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు యువతులు అందులో పడిపోయారు. వారిలో ముగ్గురు మృతి చెందారు.

గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

మాజీ మంత్రి రీ-ఎంట్రీ !

మాజీ మంత్రి రీ-ఎంట్రీ !

గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ మాజీ మంత్రి, మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా? సిద్ధమయ్యే ముందు ఆయనకు వచ్చిన క్లారిటీ ఏంటి?

తాజా వార్తలు

మరిన్ని చదవండి