• Home » Viral Videos

Viral Videos

బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

బీట్‌కు తగ్గట్టుగా స్టెప్పులు.. రోబో డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

పండుగైనా, పెళ్లైనా, వేడుకైనా.. డప్పుల దరువు వినిపిస్తే చాలు సందడి మొదలవుతుంది. కానీ అదే డప్పుల బీట్‌కు ఓ రోబోట్ అదిరిపోయే స్టెప్పులు వేస్తే? చూసే వాళ్లు ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..

మెట్రోలో సీటు దొరకలేదా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి.. వీడియో వైరల్

మెట్రోలో సీటు దొరకలేదా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి.. వీడియో వైరల్

బస్సు, రైలు, మెట్రో రైలు.. ఇలా ఎందులో ప్రయాణించినా ఒక్క సీటు దొరికితే చిన్నపాటి కునుకు తీసేయవచ్చు. లేకుంటే సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు. అలా చేస్తే.. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రయాణం చేసిన అలసట ఎంత మాత్రం ఉండదు.

గణేశుడితో పాటూ కిందపడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే..

గణేశుడితో పాటూ కిందపడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే..

వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ పాత వంతెన వద్ద నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ వినాయక విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..

మోదీతో ఆల్ట్‌మన్, డారియో ఫొటోను ఎడిట్ చేసిన మేటా ఏఐ చీఫ్.. ఆపై డిలీట్

మోదీతో ఆల్ట్‌మన్, డారియో ఫొటోను ఎడిట్ చేసిన మేటా ఏఐ చీఫ్.. ఆపై డిలీట్

మేటా ఏఐ చీఫ్ అలెగ్జాండర్ వాంగ్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి ఆపై డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, ఓపెన్ ఏఐ సీఈఓ, ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓల గ్రూప్ ఫొటోను ఎడిట్ చేసి డిలీట్ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట నిల్చున్న వృద్ధురాలిపై కోతి అకస్మాత్తుగా దూకడంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పికప్ క్రేన్ ఢీకొని 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో భారీ శబ్దంతో బాంబర్లు దూసుకెళ్తున్నపుడు ట్రంప్‌ ముఖంలో కాస్త ఉలిక్కిపాటు కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మ్యాక్‌బుక్ ఇవ్వరని తెలిసి జాబ్ వదులుకున్న టెకీ!

మ్యాక్‌బుక్ ఇవ్వరని తెలిసి జాబ్ వదులుకున్న టెకీ!

నేటి జమానాలో టెకీలకు కోరిన శాలరీతో జాబ్ దొరకడమే కష్టంగా మారిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఓ టెకీ ఓ మంచి జాబ్ ఆఫర్‌ను కాదనుకున్నారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సర్‌ప్రైజ్! స్వయంగా దోశ వేసి..

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సర్‌ప్రైజ్! స్వయంగా దోశ వేసి..

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా బెంగళూరు జనాలను సర్‌ప్రైజ్ చేశారు. రామెశ్వరం కేఫ్‌లో స్వయంగా దోశ వేసి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.

అడ్డంగా బుక్కైన సిరియా అధ్యక్షుడు! ఐరాసలో రీల్స్ చూస్తూ..

అడ్డంగా బుక్కైన సిరియా అధ్యక్షుడు! ఐరాసలో రీల్స్ చూస్తూ..

ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తన ప్రసంగానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టా చూస్తూ కెమెరా కంటికి చిక్కారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి