Home » Viral Videos
సాధారణంగా క్రికెట్ ఆడాలంటే 11 మంది ఆటగాళ్లు ఉండాల్సిందే. కానీ ఆటపై ఆసక్తి ఉంటే పరిస్థితులకు నియమాలను పక్కన పెట్టేసి ఆటను ఆస్వాదించొచ్చని ఈ చిన్నారులు నిరూపించారు.
ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆపరేషన్ చేస్తుండగా భారీ భూకంపం సంభవించడంతో రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ప్రమాదాలు ఎప్పుడు ఎలా పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేరు. రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది..
దేశంలో యువతకు కొదవలేదు. వారిలో సృజనాత్మకతకు అంతే లేదు. వాటిని వారు సక్రమంగా వినియోగించుకుంటే.. నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఓ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఉత్తరప్రదేశ్‌లోని పాలియా అటారియా రైల్వే క్రాసింగ్ వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు పట్టాలు దాటుతుండగా.. సడన్‌గా రైలు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పూణేలో ఓ బైక్ హెడ్‌లైట్ నుంచి శబ్ధం రావడంతో ఏంటా అని చూడగా.. దిమ్మతిరిగే సీన్ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కన్నబిడ్డలు దూరమైతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. అలాంటి బాధ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నిరూపిస్తోంది.
ఎయిర్ఇండియా పైలట్ తనీష్ అరోరా జీవితంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన కల సాకారమైంది. తాను నడిపే విమానంలో తొలిసారిగా తన తల్లిని ప్రయాణించడం.. ఆ భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుని అందరినీ కదిలించాడు.
ఉత్తరాఖండ్‌లో బాలికలను వేధించారనే ఆరోపణలతో ఇద్దరు యువకులకు గ్రామస్తులు వినూత్నంగా గుణపాఠం చెప్పారు. ముఖానికి నల్లరంగూ పూసి, దురదగొండి ఆకు రుద్ది అనంతరం పోలీసులకు అప్పగించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.