Home » Viral Video
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూములో గురకపెట్టి నిద్రపోయాడు. ఓ వైపు ఉపాధ్యాయుడు నిద్రపోతుంటే.. మరో వైపు విద్యార్థులు ఫోన్‌లో వీడియోలు చూస్తూ రచ్చరచ్చ చేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
సాధారణంగా నాణేలు, చిన్న పాటి వస్తువులు, బటన్ బ్యాటరీల వంటి వాటిని పొరపాటున మింగితే ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది.
రిటైర్‌మెంట్ రోజున మధ్య ప్రదేశ్‌కు చెందిన గ్వాలియర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆఫ్ పోలీస్ అరవింద్ సక్సేనాకు ఘన వీడ్కోలు లభించింది. పోలీస్ కానిస్టేబుల్ సునీల్.. ఐజీపై ఉన్న గౌరవాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ఐజీ కారును తన పళ్లతో 50 మీటర్లు లాగాడు.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన బాలిక క్షమాపణలు చెప్పింది. ఆమెపై కేసు నమోదు కావడంతో ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది.
ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా ఆర్ఏఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి క్రియేట్ చేసినట్టు వైరల్ అయిన వీడియోపై సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్పందించారు. ఆ వీడియోపై ఆమె క్షమాపణలు కోరారు.
వరద నీటిలో చిక్కుకుపోయిన ఆవు దూడ కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. భయంతో గజగజలాడుతున్న ఆవు దూడ కోసం వరద నీటిలోకి దిగాడు. ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చాడు.
అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ స్మారక సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.
మహారాష్ట్రలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. కర్రతో విచక్షణా రహితంగా పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టాడు.
ఓ పెళ్లిలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వరుడి భార్య ఎంట్రీతో పెళ్లి మండపంలో చిన్నపాటి యుద్ధమే జరిగింది. పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్, ఇవాళ తొలిసారి పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్డీయే మిత్రపక్షాల నుంచి అనూహ్య రీతిలో ఘన స్వాగతం లభించింది.