Home » Viral News
కార్పొరేట్ ఉద్యోగాల్లో అధిక పనిభారం, ఒత్తిడి కారణంగా ఓ మహిళ తన ఐటీ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో డ్రైవర్‌గా మారడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె, ఇప్పుడు ఆటో నడుపుతూ నెలకు సుమారు రూ.60 వేల వరకు సంపాదిస్తుండటమే కాకుండా మానసిక ప్రశాంతతతో సంతోషంగా జీవిస్తున్నానని తెలిపింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఉల్లిపాయలను కాలువలో ఉన్న మురుగు నీటితో కడుగుతుండడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
సినిమా స్క్రీన్‌ను కారు బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా రేంజ్‌లో జరిగిన ఈ ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఒక్కసారిగా కారు తమ వైపు దూసుకురావడంతో థియేటర్ నుంచి వారంతా పరుగులు తీశారు.
రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర నొప్పితో విలవిల్లాడుతున్న జాతీయ పక్షి నెమలిపై కొందరి అమానుష వైఖరి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొలంబియాలో ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఓ భయానక విమాన ప్రయాణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
విదేశాల్లో చదువుకోవడానికో, ఉద్యోగానికో వెళ్లిన వారు ఖాళీ సమయంలో రకరకాల పార్ట్‌టైమ్ పనులు చేయడం మనం చూస్తుంటాం. అయితే లండన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన విష్ణు విజయధరన్ అనే యువకుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి ఓ వినూత్న ప్రయోగం చేశాడు.
ఢిల్లీకి చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మెహక్ విఠల్ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలో ఓ వరుడు చేసిన వినూత్న పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి సందర్భంగా అతిథులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి బదులు, వారికి భారీ బీమా రక్షణ కల్పించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెంగ్ జోయ్ తాజాగా ఓ సంచలన ఆవిష్కరణ చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం చాలా కష్టం.