Home » Viral News
టాయిలెట్‌లోకి వెళ్లిన వారు.. అక్కడ ఉన్న టిష్యూ పేపర్ చూసి అవాక్కయ్యారు. తన కంపెనీపై ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తూ అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
తూర్పు హిమాలయాలలో కనిపించే అరుదైన, అందమైన మొక్క 'సిక్కిం సుందరి'ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్స్ ద్వారా ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. చాలా మందిని ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే ఆసక్తికర, ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.
అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్‌కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో..
ప్రస్తుత చలికాలంలో ఎక్కువ ఓపెన్‌గా ఉండే ఆటోల్లో ప్రయాణం కాస్త కష్టమే. చుట్టు పక్కల నుంచి గాలి వేగంగా తగిలి ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు ఓ ఆటో డ్రైవర్ అద్భుతంగా చెక్ పెట్టాడు. చలి గాలి రాకుండా చక్కటి ఏర్పాటు చేశాడు.
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని కింగ్డావో నగరంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చి కూతురు చేసిన పని చూసి అవాక్కయ్యాడు. కూతురిని ఇంటి దగ్గరే వదిలి ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకుని కుమిలిపోతున్నాడు.