Home » Viral News
సాధారణంగా గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తుంటాం. ప్రతిరోజు గుడ్డు తినే వారు ఎంతో మంది ఉంటారు. అయితే గుడ్లకు సంబంధించిన ఓ షాకింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెప్టో నుంచి ఆర్డర్ చేసిన గుడ్లను ఉడికించిన ఓ మహిళకు దిమ్మదిరిగే అనుభవం ఎదురైంది.
రవి అస్తమించిన బ్రిటీష్ సామ్రాజ్యం ఒక భారతీయుడి నుంచి అప్పు తీసుకుంది. 109 ఏళ్లుగా ఆ అప్పు తీర్చుకుండా నాన్చుతోంది. దీంతో ఆ వ్యక్తి మనవడు తమ అప్పును తిరిగి చెల్లించమని కోరుతూ ఏకంగా బ్రిటీష్ ప్రభుత్వానికి నోటీసును పంపుతున్నాడు.
ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిస్తే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య గొడవలకు చాడీలు చెప్పడం అనేది అనేక గొడవలకు కారణమవుతుంటుంది.
మద్యం మత్తులో చేసే చాలా సాహసాలు ప్రాణాపాయానికి దారి తీస్తాయి. పూర్తి స్పృహలో లేకుండా ప్రమాదాలతో ఆటలాడితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. తాజాగా మహారాష్ట్రలోని విరార్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు.
ట్రాక్టర్ పాడైపోవడంతో దానిని దశాబ్దాలుగా అలానే వదిలేశారు. తుప్పుపట్టిపోయి ఉన్న ఆ పాత ట్రాక్టర్ ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఏకంగా రూ. 1.25 కోట్లు తెచ్చిపెట్టింది.
చెన్నైలోని ప్యారిస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ కోసం ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి ఆమెకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూసి అందరూ నివ్వెరపోయారు.
ఓ వ్యక్తి టెట్రా ప్యాకెట్లలో అక్రమంగా మద్యం సప్లయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతడు టెట్రా ప్యాకెట్లను సరఫరా చేసే విధానం చూసి పోలీసులు షాక్ తిన్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.