Home » Viral News
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజల అత్యాశను, అమాయకత్వాన్ని కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న ఎర వేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ తెలివి ఉపయోగించి చేసే జుగాడ్‌కు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బైక్ మీద ప్రయాణించే ఇద్దరు వ్యక్తులూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ నిబంధనను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ పోరుకు టీమిండియా సన్నద్ధమైంది. నవీ ముంబై వేదికగా భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానుల ఆశలను పెంచేలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. నవీ ముంబై వేదకగా టీమిండియా-సౌతాఫ్రికా ఈ పోరులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. అండర్ -19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆల్‌రౌండర్ రాజేశ్ బానిక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టెస్టులు, వన్డేల్లో కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్‌నకు కొన్ని నెలల ముందు కేన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ నీటి కొలను వద్ద చాలా కొంగలు నీళ్లు తాగుతున్నాయి. అయితే ఇదే చిత్రంలో ఓ నీటి గుర్రం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..