• Home » Vikarabad

Vikarabad

Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు బోరు మోటారు వద్ద వైర్లను సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు.

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

Special Train: 8 నుంచి సికింద్రాబాద్‌-మైసూర్‌ ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..

ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్‌-సికింద్రాబాద్‌ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్‌ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.

Vikarabad: తొమ్మిదేళ్ల్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

Vikarabad: తొమ్మిదేళ్ల్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్‌ కేంద్రంలో జరిగింది.

Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది

Vikarabad: తాను నీళ్లలోకి దూకి.. ఇద్దరిని చావులోకి నెట్టింది

ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకిన ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను రక్షించేందుకు నీళ్లలోకి దూకిన ఆమె భర్త, సోదరి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లాలో జరిగింది.

Vikarabad: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Vikarabad: దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

Nampally Court: లగచర్ల  రైతులకు ఊరట

Nampally Court: లగచర్ల రైతులకు ఊరట

లగచర్ల ఘటనలో వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది.

Sridhar Babu: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య: దుద్దిళ్ల

Sridhar Babu: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య: దుద్దిళ్ల

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

Vikarabad Incident: పేరెంట్స్‌ మీటింగ్‌ రోజే అన్నంలో పురుగులు

పేరెంట్స్‌ మీటింగ్‌ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jupally : డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: జూపల్లి

Jupally : డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: జూపల్లి

డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి