• Home » Vijay

Vijay

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

ఆసియా క్రీడలు-2026లో రజత పతకం సాధించిన తమిళనాడుకు చెందిన స్క్వాష్‌ అథ్లెట్ అభయ్‌ సింగ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..

వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..

తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా శాంతి, భద్రత విభాగాన్ని సమాచార హక్కు చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఆసియా క్రీడలు: తమిళనాడు అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా

ఆసియా క్రీడలు: తమిళనాడు అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా

ఆసియా క్రీడల్లో 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో భాగమైన తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ చెరో రూ.50లక్షల నజరానా ప్రకటించారు.

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడుకు చెందిన జి. కమలినికి ఆ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..

విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం విజయ్ స్వయంగా అల్పాహారం వడ్డించారు.

రేసింగ్‌ ట్రాక్‌పై విజయ్–అజిత్‌ ఆత్మీయ కలయిక.. టీవీకే రాజకీయ లాభం కోసమేనా?

రేసింగ్‌ ట్రాక్‌పై విజయ్–అజిత్‌ ఆత్మీయ కలయిక.. టీవీకే రాజకీయ లాభం కోసమేనా?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ మధ్య యూకేలో జరిగిన ఆత్మీయ భేటీ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ ఇద్దరు నటుల అభిమానుల మధ్య వైరం ఉంది.

అసెంబ్లీలో విజయ్‌ సైగ.. స్టాలిన్‌ను ఉద్దేశించే చేశారంటూ డీఎంకే ఫైర్‌..

అసెంబ్లీలో విజయ్‌ సైగ.. స్టాలిన్‌ను ఉద్దేశించే చేశారంటూ డీఎంకే ఫైర్‌..

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో చేసిన ఓ సైగ రాజకీయ దుమారం రేపింది. 1975-77 ఎమర్జెన్సీ, మీసా కింద జరిగిన అరెస్టుల గురించి మాట్లాడుతున్న సమయంలో విజయ్ తన దవడ వైపు చూపిస్తూ సైగ చేశారు.

విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..

విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..

'విజయ్ ఫర్ పీఎం' నినాదంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీవీకే కార్యకర్తలు, నేతల నుంచి వినిపిస్తున్న ఈ నినాదం కారణంగా టీవీకే, కాంగ్రెస్‌ మధ్య విభేదాలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి.

సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ.. జైలులో ఖైదీలతో నేరుగా మాట్లాడి..

సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ.. జైలులో ఖైదీలతో నేరుగా మాట్లాడి..

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శుక్రవారం చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సదుపాయాలు, ఖైదీలకు అందుతున్న వైద్యం, ఆహారం, విద్య, వృత్తి శిక్షణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.

 నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 50మందికి పైగా చిక్కుకున్న తమిళనాడు యాత్రికులు

నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 50మందికి పైగా చిక్కుకున్న తమిళనాడు యాత్రికులు

నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడు వాసుల్లో 50 మందికిపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి