Home » Videos
ప్రపంచంలోనే అత్యధిక కాలం ఆరోగ్యంగా జీవించే వారిలో ముందుంటారు జపనీయులు. ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్‌ను వారు వదులుకోరు.
మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఈ నెల 20న సిట్ విచారించనుంది. విచారణకు తిరుపతికి రావాలని దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే..
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. ఇక ఎన్డీయే ప్రభంజనానికి మహిళలే ఆయువు పట్టుగా నిలిచారు. బిహార్ ఎన్నిక్లో పురుషుల కంటే 10శాతం అధికంగా మహిళలు ఓటేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్‌లో తొలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఓట్ల కౌంటింగ్ లైవ్ ఇక్కడ చూడండి.
అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ షట్‌డౌన్ ముగిసింది. ట్రంప్ సంతకంలో 43 రోజుల సంక్షోభానికి తెరపడింది.
చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు.
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ములాఖత్ రూమ్‌లోని అద్దాలు ధ్వంసమైనాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
మొదటి భార్య కుమారుడు వర్సెస్ రెండో భార్య కుమార్తె.. మధ్యలో తల్లి. ఇదేదో మూవీ డైలాగ్ కాదు. సినిమా స్టోరీ అంతకన్నా కాదు.