ఎన్టీఆర్‌కి కళ్యాణ్ రామ్ ఘన నివాళి
ABN, Publish Date - Jan 18 , 2026 | 06:46 AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు మనవడు, ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు మనవడు, ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆయన విచ్చేశారు. గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ సమాధికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హీరోగా చిత్ర సీమకు, ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన సేవలను ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ గుర్తు చేసుకున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
స్త్రీలను అవమానించడం పత్రికా స్వేచ్ఛ అవుతుందా?
బొగ్గు బాగోతంలో భట్టి పాత్ర ఏమిటి?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 18 , 2026 | 06:57 AM