Toll Plaza Rules: టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్..!
ABN, Publish Date - Jan 17 , 2026 | 10:35 AM
Road Transport Ministry: ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ చార్జీలను కచ్చితంగా ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే..
Road Transport Ministry: ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ చార్జీలను కచ్చితంగా ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలైన్లు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సాఫీగా కొనసాగించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.
Updated at - Jan 17 , 2026 | 10:35 AM