వైసీపీ జెండాలతో ప్రభల తీర్థ మహోత్సవంలో నేతల వీరంగం
ABN, Publish Date - Jan 16 , 2026 | 09:23 PM
కోనసీమ జిల్లా జగన్నతోట ప్రభల తీర్థ మహోత్సవంలో వైసీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. వైసీపీ జెండాలు పట్టుకుని వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల దుశ్చర్యపై భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ జెండాలు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు తెలిపారు.
కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవంలో వైసీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. వైసీపీ జెండాలు పట్టుకుని వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల దుశ్చర్యపై భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ జెండాలు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు స్పష్టం చేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం
మోదీతో నాకేం చుట్టరికం లేదు..తెలంగాణ అభివృద్ధి కోసమే కలుస్తా..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 16 , 2026 | 09:28 PM