ఘనంగా ప్రారంభమైన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Jan 14 , 2026 | 02:49 PM
జానపద జాతరగా పేరుగాంచిన ఐనవోలు మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొనసాగుతాయి.
సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఎంతో ఘనంగా కొనసాగే ఐనవోలు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచీ భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న (మంగళవారం) శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ వీడియోలు కూడా చూడండి:
20 వేల పిడకలతో 1000 అడుగుల భోగి దండ
ఒక్క జత దుస్తులతో వస్తే చాలు పీహెచ్డీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్
Updated at - Jan 14 , 2026 | 03:10 PM