• Home » Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

మూడో టీ20: వైభవ్ విధ్వంసం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

మూడో టీ20: వైభవ్ విధ్వంసం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్లు మూడో టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరగులు చేసింది. జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

వైభవ్ విషయంలో టీమిండియా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది: ఇషాన్ కిషన్

వైభవ్ విషయంలో టీమిండియా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది: ఇషాన్ కిషన్

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దేందుకు భారత యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జింబాబ్వేతో రెండో టీ20కి ముందు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి వైభవ్ భవిష్యత్తు గురించి మాట్లాడాడు.

వైభవ్ నుంచి వాసుదేవ్ ప్రసాద్ వరకు.. భారత క్రికెట్‌కు టాలెంట్ హబ్‌గా బిహార్!

వైభవ్ నుంచి వాసుదేవ్ ప్రసాద్ వరకు.. భారత క్రికెట్‌కు టాలెంట్ హబ్‌గా బిహార్!

ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్దగా ప్రస్తావనకు రాని రాష్ట్రం బిహార్.. ఇప్పుడు యువ క్రికెటర్లకు చిరునామాగా మారుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై రికార్డులతో మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ పేసర్ వాసుదేవ్ ప్రసాద్ వెలుగులోకి వచ్చాడు.

నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ

నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ

జింబాబ్వేతో తొలి టీ20లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'అద్వితీయమైన బ్యాటింగ్'.. బేబీ బాస్‌పై కెప్టెన్ ప్రశంసల జల్లు

'అద్వితీయమైన బ్యాటింగ్'.. బేబీ బాస్‌పై కెప్టెన్ ప్రశంసల జల్లు

జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్.. అందరి చూపూ ఆ ఇద్దరిపైనే.!

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్.. అందరి చూపూ ఆ ఇద్దరిపైనే.!

వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపే అవకాశముంది.

 జట్టు ప్రయోజనాల కోసం వందశాతం కష్టపడతాను: వైభవ్

జట్టు ప్రయోజనాల కోసం వందశాతం కష్టపడతాను: వైభవ్

వరుస బ్యాటింగ్‌ వైఫల్యాలపై టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ 15 ఏళ్ల ప్లేయర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో తరతరాలకు గుర్తిండేపోయే క్రికెటర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి