Home » Vaibhav Sooryavanshi
త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి తూర్పు జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వైభవ్ భవిష్యత్తు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదని తెలిపాడు. భవిష్యత్తులో వైభవ్ విజయాల్లో కుటుంబానిదే అత్యంత కీలక పాత్ర అని తెలిపాడు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై వస్తోన్న విమర్శలకు ఆ జట్టు సెలెక్టర్ ప్రవంజన్ మల్లిక్ సమాధానమిచ్చారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్‌లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్‌ను చూపించాడు.
భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సహచరులకు నీళ్లు అందించాలంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ స్పష్టతనిచ్చాడు.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్యాటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.