Home » Vaibhav Sooryavanshi
దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఈ క్రమంలో సౌత్ జోన్ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వైభవ్.. బ్యాట్, బంతితోనూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా స్పందించారు. ఇప్పటి వరకు ప్రయత్నించని సంజు-వైభవ్ కాంబినేషన్‌ను పరిశీలించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీను బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా ప్రశంసించారు. అంతేకాక క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
దులీప్ ట్రోఫీ 2026 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది.
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధ శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే దులీప్ ట్రోఫీలో కెప్టెన్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన మార్క్‌ను చూపించాడు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ తన నాయకత్వ పటిమతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంతితోనూ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న వైభవ్.. కెప్టెన్ ఇషాన్ కిషన్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు.