• Home » Uttar Pradesh

Uttar Pradesh

లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు

లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ (Azam Khan) తిరిగి లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద ప్రకటనకు సంబంధించి ఆయనకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారంనాడు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్

లఖ్‌నవూ యూనివర్సిటీలో విద్యార్థినుల రక్షణ, పరీక్షల పారదర్శకతను ప్రశ్నించేలా ఒక దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేస్తానని ఆశ చూపిస్తూ, ఒక విద్యార్థిని పట్ల ప్రొఫెసర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి

పెళ్లైన ఐదు నెలలకే 33 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ

నీట్ విద్యార్థి రితిక్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయ విదారకమని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

యూపీలో గాలివాన.. మేఘ గర్జన..117 మంది మృతి

యూపీలో గాలివాన.. మేఘ గర్జన..117 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాట్లతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.

తుపాన్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. వణికిస్తున్న వీడియో..

తుపాన్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. వణికిస్తున్న వీడియో..

ఉత్తరప్రదేశ్‌లో భారీ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పిడుగులు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 మంది మృతిచెందినట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం!

ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ తుఫాన్ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగుల్చింది. బుధవారం సాయంత్రం అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెను విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..

రైలు నుంచి సడెన్‌గా మాయమైన మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు..

రైలు నుంచి సడెన్‌గా మాయమైన మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు..

నందాదేవి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరాఖండ్‌లో రైలు నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళను బిహార్‌లో గుర్తించారు.

శ్మశాన వాటిక అడ్డాగా అక్రమ దందా.. శవాల మీది దుస్తులను..

శ్మశాన వాటిక అడ్డాగా అక్రమ దందా.. శవాల మీది దుస్తులను..

ఉత్తర ప్రదేశ్‌లో దారుణ దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది సహాయంతో శవాల మీద దుస్తులను దొంగిలించి మార్కెట్‌లో అమ్మేస్తోంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు నగలను కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేస్తోంది.

రెండేళ్ల తర్వాత యోగి క్యాబినెట్ విస్తరణ.. భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండేకు చోటు

రెండేళ్ల తర్వాత యోగి క్యాబినెట్ విస్తరణ.. భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండేకు చోటు

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు చేపట్టారు. ఆరుగురు కొత్త మంత్రులను తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి