Home » Uttar Pradesh
గురువారం ఉదయం ఊరు చివరన ఉన్న టవర్ దగ్గరకు వెళ్లాడు రాజ్. టవర్ ఎక్కి ‘నాకు నా మరదలితో పెళ్లి చేయాల్సిందే. లేదంటే కిందుకు దూకి చచ్చిపోతా’ అంటూ బెదిరింపులకు దిగాడు.
గ్రామస్తులు గూగుల్ మ్యాప్స్ టీమ్ పై దాడి చేయటం మొదలెట్టారు. ఈ సమాచారం స్థానిక పోలీసులకు వెళ్లింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను, గూగుల్ మ్యాప్స్ టీమ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నోయిడాకు చెందిన నిక్కీ అనే వివాహిత హత్య కేసు మరోకీలక మలుపు తిరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో తనకు గాయాలయ్యాయని ఆమె వైద్యులకు ఆసుపత్రిలో చెప్పినట్టు తెలిసింది. భర్తే ఆమెకు నిప్పు పెట్టాడని నిక్కీ సోదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
యూపీలో తాజాగా షాకంగ్ ఘటన వెలుగు చూసింది. నీ భర్తకు రెండో భార్యనంటూ గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ రావడంతో షాక్ తిన్న యువతి చివరకు కన్నుమూసింది.
ఆ గొడవ పరిష్కారం కాలేదు. ఇంకా పంచాయతీలోనే ఉంది. నిక్కీ తండ్రి భికారీ సింగ్, మిగితా కుటుంబసభ్యులు ఆమెను కోడలిగా మళ్లీ అంగీకరించలేదు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గ్రామ పంచాయితీ సభ్యులకు షాకిచ్చింది. వివాహిత అయిన ఆ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఇప్పటివరకు పదిసార్లు భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది. అన్నిసార్లూ వెతికి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. ఇక, చివరకు ఆమెను గ్రామ పెద్దలు పంచాయితీకి పిలిపించారు.
ఎన్నాళ్లుగానో అమలు చేయాలని భావించిన రోడ్ సేఫ్టీ చర్యలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయబోతోంది.
ఓ కోతి కరెన్సీ నోట్ల కట్టలను ఎత్తుకుని సమీపంలోని చెట్టు ఎక్కేసింది. కాసేపటి తర్వాత ఆ నోట్లన్నింటినీ పైనుంచి కిందకు విసిరేసింది. చెట్టుపై నుంచి రూ.500 నోట్లు కిందపడడం చూసి చుట్టూ ఉన్న వారంతా అక్కడ గుమిగూడారు. చివరికి ఏం జరిగిందో చూడండి..
గ్రేటర్ నోయిడా వివాహిత హత్య కేసులో తాజాగా కీలక వివరాలు వెలుగు చూశాయి. మృతురాలి భర్త ఓ సందర్భంలో మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వారి కుటుంబంలో ఎంతో కాలంగా గొడవలు ఉన్నట్టు ఇరుగు పొరుగు వారు తెలిపారు.
మహ్మద్ ఫయాజ్ రోగిలా నాటకమాడి హాల్లెట్ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. కర్ర పట్టుకుని కుంటుకుంటూ నడుస్తూ అక్కడి సిబ్బందిని తన అద్భుతమైన నటనతో నమ్మించాడు.