• Home » Uttam Kumar Reddy Nalamada- Congress

Uttam Kumar Reddy Nalamada- Congress

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Minister Uttam Kumar:బీఆర్‌ఎస్‌ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం

Minister Uttam Kumar:బీఆర్‌ఎస్‌ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం

బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వదిలిన 514 టీఎంసీల జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందని తెలిపారు.

Minister Uttam:హెలికాప్టర్‌లో పర్యటనలపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Minister Uttam:హెలికాప్టర్‌లో పర్యటనలపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

Minister Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌లో మంత్రులు పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.ఈ విమర్శలపై వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు.

Ration Cards: అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Ration Cards: అప్పటి నుంచే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో వీటి మీద అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

సీఎం చంద్రబాబుతో టీ మంత్రి ఉత్తమ్‌ భేటీ

సీఎం చంద్రబాబుతో టీ మంత్రి ఉత్తమ్‌ భేటీ

ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభినందించారు.

Congress Ministers : అధైర్య పడకండి.. అండగా ఉంటాం

Congress Ministers : అధైర్య పడకండి.. అండగా ఉంటాం

భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Minister Uttam: వరద నష్ట్రాన్ని త్వరగా అంచనా వేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

Minister Uttam: వరద నష్ట్రాన్ని త్వరగా అంచనా వేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

లంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన చెరువులు అన్ని పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

TG News : హైదరాబాద్‌లో వాన దడ

TG News : హైదరాబాద్‌లో వాన దడ

రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరో రియల్‌ బూమ్‌ రాబోతోంది

మరో రియల్‌ బూమ్‌ రాబోతోంది

తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Minister Uttam: కేసీఆర్  ప్రభుత్వం నిర్లక్ష్యంతో  అసంపూర్తిగా ప్రాజెక్టులు

Minister Uttam: కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ప్రాజెక్టులు

కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి