• Home » USA President

USA President

హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు.

సంప్రదాయానికి భిన్నంగా.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

సంప్రదాయానికి భిన్నంగా.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది.

'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు

'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య అభిప్రాయభేదాలున్నట్టు పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు త్వరలోనే ప్రత్యక్షంగా సమావేశమయ్యే అవకాశముంది.

ఏదో ఒక రోజు ఆయన్ను కలుస్తా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏదో ఒక రోజు ఆయన్ను కలుస్తా.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ పాలనాతీరును తప్పుబట్టిన ట్రంప్.. ఏదో ఒక రోజు తప్పకుండా ఆయనతో సమావేశమవుతానని చెప్పారు.

యూరోప్‌కు ట్రంప్ అల్టిమేటమ్

యూరోప్‌కు ట్రంప్ అల్టిమేటమ్

హోర్ముజ్‌ జలసంధి భద్రతపై స్పష్టమైన ప్రణాళికలు సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలకు స్పష్టం చేశారు. ప్రకటనలతో సరిపెడితే కుదరదని తేల్చి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి