• Home » Uravakonda

Uravakonda

ROAD: ఆసుపత్రి రహదారికి మోక్షం

ROAD: ఆసుపత్రి రహదారికి మోక్షం

మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారికి నేడు పల్లే పండుగలో మోక్షం లభించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు 30 ఏళ్లుగా సరైన దారి లేక రోగులు, వైద్య సిబ్బంది చాలా అవస్థలు పడేవారు. పల్లె పండుగ 2.0లో బాగంగా మంత్రి పయ్యావుల కేశవ్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి సీసీ రోడ్డును వేయిస్తున్నారు.

GAMES: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

GAMES: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్‌బాషా పేర్కొన్నారు. ఇటీవల ఖో-ఖో పుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం స్థానిక జిల్లా పరిషత సెంట్రల్‌ ఉన్నత పాఠశాలలో అభినందించారు.

SCIENCE : ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

SCIENCE : ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

స్థానిక కొనకొండ్ల రోడ్డు లోని శ్రీవివేకానంద ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బుధవారం ఆ పాఠ శాల వ్యవస్థాపకులు ఆర్‌ మంజునాథ్‌ ఆధ్వర్యంలో సైన్స ఫెయిర్‌ను ని ర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ గణిత ఉపాధ్యా యుడు అ స్లాంబాషా, వాణి విద్యానికేతన కరస్పాండెంట్‌ మల్లికార్జున రెడ్డి, నీటిపారుదలశాఖ ఏఈఈ పవనకుమార్‌ హాజరయ్యారు.

JSP:  క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు

JSP: క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు

జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు అని ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన పసుపులేటి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. స్ధానిక మున్సి పల్‌ కార్యాలయం వద్ద బుధవారం జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

PETITION: మా భూమి ఇప్పించండి

PETITION: మా భూమి ఇప్పించండి

బ్రిటిష్‌ కాలంలో రూపొం దించిన డైక్లాట్‌లో కమ్మర కులస్థులకు కేటాయించిన ఈనాం భూమిని ఓ వైసీపీ నాయకుడి ఆధీనంలో ఉందని మండలంలోని జల్లిపల్లికి చెంది న కమ్మర కులస్థులు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్‌కు మండలంలోని జల్లిపల్లికి చెందిన కమ్మర కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

JSP: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

JSP: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ సీనియర్‌ నా యకుడు పూల రమణ పేర్కొన్నారు. స్ధానిక కసాపురం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA: రాగులపాడు కాల్వకు నిధులు తెస్తా

MLA: రాగులపాడు కాల్వకు నిధులు తెస్తా

హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీరందించే రాగులపాడు కాలువకు తప్పక నిధులు తెస్తా నని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారు. స్థానిక పుర పాలక సంఘం వద్ద కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రైతు సంఘం నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడు తూ రాగులపాడు కాల్వకు నిధులివ్వాలంటూ తాను అసెంబ్లీలో గళమె త్తానన్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉంద న్నారు.

TDP:  సాయం కాదు... ఆర్థిక భరోసా

TDP: సాయం కాదు... ఆర్థిక భరోసా

సామాజిక పింఛన్ల పం పిణీని ఏదో సాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని, ప్రతి పేదకు ఆర్థిక భరో సా కల్పిస్తోందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్‌ మండలం లోని నాగిరెడ్డిపల్లిలో ఆయన శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అల్లుడా.. మజాకా..!

అల్లుడా.. మజాకా..!

అత్తారింట్లో అల్లుడికి మర్యాదలు తగ్గితే గొడవలైపోతాయి..! బలగం సినిమాలో ‘నల్లిబొక్క’ ఎన్ని గొడవలకు దారి తీసిందో చూశాం కదా..! అది తెలంగాణ..! కాబట్టి ‘హాట్‌.. మీట్‌’ గొడవ జరిగింది.

TDP: జోరందుకున్న అభివృద్ధి కార్యక్రమాలు

TDP: జోరందుకున్న అభివృద్ధి కార్యక్రమాలు

నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి పేర్కొన్నారు. మండలంలోని ఎన వెంకటాంపల్లి లో కదిరప్ప స్వామి దేవస్ధానానికి రహదారి నిర్మాణం కోసం ఎంపీపీ మాధవి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి శుక్ర వారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి