LORRY: విద్యుత స్తంభాన్ని ఢీకొన్న లారీ
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:23 AM
మున్సిపల్ పరిధిలోని చెట్నే పల్లిలో శనివారం ఓ లారీ అదుపు తప్పి విద్యుత స్తంభాన్ని ఢీకొం ది. స్తంభం విరిగి లారీ మీద పడింది. అయితే పెనుప్రమాదం తి ప్పంది. ఆ స్తంభం మరో స్తంభంపై పడటం వల్ల షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత సరఫరా నిలచిపోయింది.
గుత్తి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పరిధిలోని చెట్నే పల్లిలో శనివారం ఓ లారీ అదుపు తప్పి విద్యుత స్తంభాన్ని ఢీకొం ది. స్తంభం విరిగి లారీ మీద పడింది. అయితే పెనుప్రమాదం తి ప్పంది. ఆ స్తంభం మరో స్తంభంపై పడటం వల్ల షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత సరఫరా నిలచిపోయింది. పెను ప్రమాదం తప్పడంతో స్ధానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యుత అధికారులు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....